మహిళలకు అదిరిపోయే న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధర

మహిళలకుగుడ్ న్యూస్. చాలా మందికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. ఇక ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో మహిళలందరూ ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారికి నేడు తీపికబురు అందింది. శుక్రవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి.

Update: 2023-06-02 01:38 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకుగుడ్ న్యూస్. చాలా మందికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. ఇక ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో మహిళలందరూ ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారికి నేడు తీపికబురు అందింది. శుక్రవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 2 2 క్యారెట్స్ బంగారం ధరపై రూ.150 తగ్గగా, గోల్డ్ ధర రూ. 55, 700 గా నమోదయింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధరపై రూ.170 తగ్గగా, గోల్డ్ ధర రూ.60, 760 గా నమోదయింది.

Also Read: జూన్ 2 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..

Tags:    

Similar News