బంగారం ప్రియులకు తీపి కబురు.. మళ్లీ తగ్గిన ధరలు

బంగారం ప్రియులకు మరోసారి శుభవార్త. వరసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం

Update: 2023-02-22 01:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు మరోసారి శుభవార్త. వరసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.100 తగ్గడంతో గోల్డ్ ధర రూ.52000గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 తగ్గడంతో గోల్డ్ ధర రూ.56,730గా ఉంది. ఇక నిన్న(మంగళవారం)10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,100గా నమోదు కాగా,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,830గా ఉంది.

Tags:    

Similar News