ఫిబ్రవరి-28: తెలుగు రాష్ట్రాల్లో నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు ఇటీవల కాలంలో హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి. మహిళలు ఎక్కువగా ఇష్టపడే బంగారం కొనుగోలు ఇటీవల పెరిగినట్లు తెలుస్తోంది.

Update: 2024-02-28 05:55 GMT

దిశ, ఫీచర్స్: బంగారం ధరలు ఇటీవల కాలంలో హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి. మహిళలు ఎక్కువగా ఇష్టపడే బంగారం కొనుగోలు ఇటీవల పెరిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే వరుసగా మూడు నెలలు పెళ్లి ముహుర్తాలు ఉండటంతో బంగారం ధరలు తగ్గినప్పుడే మహిళలు కొనుగోలు చేస్తున్నారు. అయితే నేడు బంగారం ధరలపై రూ. 10 తగ్గింది. అలాగే కిలో వెండి ధరలపై రూ. 100 తగ్గడంతో రూ. 75, 400గా ఉంది. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 57, 590

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 62, 830

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 57, 590

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 62, 830

Tags:    

Similar News