ఏప్రిల్-24: పసిడి ప్రియులకు షాక్.. నేడు పెరిగిన బంగారం ధరలు

మహిళలు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు ఉంటే.. బంగారం కొనకుండా అస్సలు ఉండలేరు.

Update: 2024-04-24 05:45 GMT

దిశ, ఫీచర్స్: మహిళలు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు ఉంటే.. బంగారం కొనకుండా అస్సలు ఉండలేరు. అయితే ఇటీవల బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ షాకిస్తున్నాయి. గత రెండు రోజులు తగ్గిన పసిడి రేట్లు.. నేడు భారీగా పెరిగాయి.

నిన్నటి ధరలతో పోలిస్తే.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 450 పెరగగ్గా.. రూ. 66,600గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 490 పెరగడంతో రూ. 72, 650కి విక్రయిస్తున్నారు. అలాగే కిలో వెండిపై రూ. 100 పెరగడంతో రూ. 86,400గా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 600

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72, 650

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 600

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72, 650

Similar News