అడ్డంగా బుక్కైన యాంకర్ రవి.. ఆ మేటర్ నిజమేనా..?

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ఘాటు ఆరోపణలు చేసుకొంటూ ఎలిమినేషన్స్ కంప్లీట్ చేస్తున్నారు. గేమ్స్ లో సైతం తమ సత్తా చాటుతున్నారు. ఇదిలా ఉంటే గేమ్ విషయంలో రవి రిలాక్స్ గా ఉండడం చర్చనీయాంశంగా మారింది. షో ప్రారంభమైనప్పటి నుంచి యాంకర్ రవి తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడా రిస్క్ లో పడే పనులు చేయడం లేదు. బిగ్ బాస్ టాస్క్‌‌లు ఎలా ఉంటాయి? ఎప్పుడు […]

Update: 2021-10-14 04:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ఘాటు ఆరోపణలు చేసుకొంటూ ఎలిమినేషన్స్ కంప్లీట్ చేస్తున్నారు. గేమ్స్ లో సైతం తమ సత్తా చాటుతున్నారు. ఇదిలా ఉంటే గేమ్ విషయంలో రవి రిలాక్స్ గా ఉండడం చర్చనీయాంశంగా మారింది. షో ప్రారంభమైనప్పటి నుంచి యాంకర్ రవి తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడా రిస్క్ లో పడే పనులు చేయడం లేదు. బిగ్ బాస్ టాస్క్‌‌లు ఎలా ఉంటాయి? ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే విషయాలు కూడా ముందే ఊహిస్తున్నాడు. దీంతో అతడికి గేమ్ మొత్తం ముందే తెలుసనే అనుమానాలు బలపడ్డాయి. ఇంతకూ రవి టాస్క్‌లను ఎలా ఆడుతున్నాడో ఈ వీడియోలో చూడండి.

Tags:    

Similar News