ఏపీ సీఎంకు నిరసన సెగలు 

దిశ, వెబ్ డెస్క్: నేడు ఏపీ సీఎం జగన్ నివాసం ముట్టడికి బజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 11:30కి లోటస్ పాండ్ లోని జగన్ ఇంటిని ముట్టడి చేయనున్నాయి. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా బజరంగ్ దళ్ ఈ మేరకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా… చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. తిరుమల డిక్లరేషన్ విషయంలో జగన్ వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపనున్నారు.

Update: 2020-09-22 22:16 GMT

దిశ, వెబ్ డెస్క్: నేడు ఏపీ సీఎం జగన్ నివాసం ముట్టడికి బజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 11:30కి లోటస్ పాండ్ లోని జగన్ ఇంటిని ముట్టడి చేయనున్నాయి. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా బజరంగ్ దళ్ ఈ మేరకు పిలుపునిచ్చింది.

ఇదిలా ఉండగా… చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. తిరుమల డిక్లరేషన్ విషయంలో జగన్ వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపనున్నారు.

Tags:    

Similar News