గవర్నర్‌కు ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ

దిశ, వెబ్ డెస్క్: ఏపీ గవర్నర్‌కు ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి కోరాలనడం రాజ్యాంగ విరుద్దమని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 243 కే కింద ఈసీకి స్వయం ప్రతిపత్తి ఉందని ఆయన చెప్పారు. ఐదేండ్లకు ఓ సారి ఎన్నికలు నిర్వహించడం ఈసీ విధి అని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఎన్నికలు జరపాలన్న ఆర్డినెన్స్ ను తిరస్కరించాలని గవర్నర్ ను కోరారు. అవసరమైతే సుప్రీం కోర్టు న్యాయ నిపుణులను […]

Update: 2020-12-05 07:31 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ గవర్నర్‌కు ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి కోరాలనడం రాజ్యాంగ విరుద్దమని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 243 కే కింద ఈసీకి స్వయం ప్రతిపత్తి ఉందని ఆయన చెప్పారు. ఐదేండ్లకు ఓ సారి ఎన్నికలు నిర్వహించడం ఈసీ విధి అని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఎన్నికలు జరపాలన్న ఆర్డినెన్స్ ను తిరస్కరించాలని గవర్నర్ ను కోరారు. అవసరమైతే సుప్రీం కోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలని గవర్నర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News