Vishaka: ఆర్కే బీచ్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. కాసేపట్లో ఆర్కే బీచ్‌లో నేవీ డే వేడుకలు జరగనున్నాయి. బీచ్‌లో నౌకాదళ విన్యాసాలను ఆమె తిలకించనున్నారు...

Update: 2022-12-04 11:23 GMT

దిశ వెబ్ డెస్క్: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. కాసేపట్లో ఆర్కే బీచ్‌లో నేవీ డే వేడుకలు జరగనున్నాయి. బీచ్‌లో నౌకాదళ విన్యాసాలను ఆమె తిలకించనున్నారు.  నేవీ డే సందర్భంగా సాగరతీరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. కాసేపట్లో విన్యాసాలు ప్రారంభంకానున్నాయి.

Similar News