Pawan Kalyan : పవన్ కల్యాణ్‌పై అంబటి రాంబాబు సెటైర్లు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.

Update: 2024-02-22 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ మాటలు విచిత్రంగా ఉన్నాయన్నారు. పవన్ లాంటి అనైతికమైన రాజకీయ వేత్త దేశంలోనే లేరన్నారు. పవన్ పొత్తులో ఉండి నేతలతో చివాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారని.. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీని సంప్రదించకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటి దాకా ఓట్లు కొనకూడదని చేగువేరాలాగా డైలాగ్‌లు కొట్టాడని.. ధర్మంగా రాజకీయాలు చేస్తానన్నాడని తెలిపారు. ఓట్లు కొనుక్కోవాలని క్యాడర్ కు పవన్ లైసెన్స్ ఇచ్చాడన్నారు పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పవన్, చంద్రబాబును జన సైనికులు నమ్మొద్దని సూచించారు.

Read More..

Breaking: ప్రశ్నిస్తే అరెస్ట్.. మీరు ముమ్మాటికీ నియంతలే.. ఏపీసీసీ చీఫ్  

Tags:    

Similar News