అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయి : ఉండవల్లి

కర్నూలులో హైకోర్టు పెట్టడానికి అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయని, రాజమండ్రిలోనూ హైకోర్టు బెంచ్ పెట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమైతే డబుల్ లాస్ జరుగుతుందని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భాధ్యత అని స్పష్టం చేశారు. కాగా ‘‘సుగాలి ప్రీతి’’కి న్యాయం జరగని కర్నూలు జిల్లాలో హైకోర్టు అవసరమా అని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ విమర్శించిన విషయం తెలసిందే.

Update: 2020-02-19 01:50 GMT

Tags:    

Similar News