- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నర్సింగ్ యాదవ్ పరిస్థితి విషమం
by Aamani |

X
అద్భుతమైన నటనతో అనేక సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు నటుడు నర్సింగ్ యాదవ్. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదవశాత్తు ఇంట్లో కాలుజారి పడటంతో తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. నర్సింగ్ యాదవ్ 30 ఏండ్ల ఆయన సినీ జీవితంలో దాదాపు అందరు తెలుగు హీరోల సినిమాల్లో నటించారు.
Tags: Actor Narsing Yadav, situation, poisonous, yashoda hospital, hyderabad
Next Story