ఐదెకరాల పొలం రాసిస్తా.. పెళ్లి చేసుకుంటావా?

by  |
Anu Immanuel
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ అనూ ఇమ్మాన్యుయల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో కెరియర్, పర్సనల్ విషయాల గురించి షేర్ చేసుకునే భామ.. హాట్ ఫొటోస్‌తో కుర్రకారును అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తన అందానికి ఫ్లాట్ అయిన ఓ కుర్రాడు ఈ మలయాళీ భామకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. ‘ఐదెకరాల పొలం.. ఇల్లు.. స్కూటర్.. అంతకు మించిన ప్రేమ ఉంది.. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగేశాడు. ప్రస్తుతం ఈ మ్యారేజ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అనూ ఇంకా సమాధానం చెప్పాల్సి ఉంది.

Next Story

Most Viewed