కోల్‌కతాకు బిగ్ షాక్.. పంజాబ్‌తో మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ దూరం

by Disha Web Desk 19 |
కోల్‌కతాకు బిగ్ షాక్.. పంజాబ్‌తో మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ దూరం
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌తో మ్యాచ్ వేళ అతిథ్య కోల్‌కతా జట్టుకు బిగ్ షాక్ తగలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక, ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కరాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. మరి కాసేపట్లో ఈ మ్యాచ్ లైవ్ ప్రారంభం కానుంది.

జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్ (w), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (సి), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, దుష్మంత చమీర, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్(సి), రిలీ రోసోవ్, జితేష్ శర్మ(w), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్



Next Story

Most Viewed