- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
by Mahesh |
![ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి](https://www.dishadaily.com/h-upload/2024/05/26/337855-accident.webp)
X
దిశ, వెబ్డెస్క్: ఆదివారం అర్ధరాత్రి యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాజహాన్ పూర్ జిల్లా ఖుతార్ దగ్గర వేగంగా వెళ్తున్న బస్సు- ట్రక్కు ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 11 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే ఘటనపై ప్రత్యక్ష సాక్షులను వివరాలు అడిగి తెలుసుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటనలో చనిపోయిన వారి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story