తెలంగాణలో తాజాగా 40 కరోనా కేసులు

by  |
తెలంగాణలో తాజాగా 40 కరోనా కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో కొత్తగా 40 పాజిటివ్ కేసులు నమోదవడంతో శుక్రవారం వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1454కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 33 జీహెచ్‌ఎంసీ పరిధిలోవి కాగా 7 కేసులు వలస కార్మికులవి. వ్యాధి నుంచి 13 మంది కోలుకోగా ఇప్పటివరకు మొత్తం 959 మంది డిశ్చార్జి అయ్యారు. 34 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 461 యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Next Story