వేణుస్వామి లీలలు.. చెప్పేది జాతకం.. రహస్యంగా చేసేది మాత్రం.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా..?

by Dishafeatures3 |
వేణుస్వామి లీలలు.. చెప్పేది జాతకం.. రహస్యంగా చేసేది మాత్రం.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా..?
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు విడిపోతున్నారని చెప్పి వాళ్ల కంటే ఎక్కువగా పాపులర్ అయ్యాడు వేణు స్వామి. నిజం చెప్పాలంటే సమంత - నాగ చైతన్య పెళ్లి, డివోర్స్ తోనే సూపర్ ఫేం పొందిన ఆయన.. కొన్ని ప్రెడిక్షన్స్ రాంగ్ కావడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ మళ్లీ మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా.. వేణు స్వామి మరో స్వరూపం ఇదన్న మాట అని మట్లాడుకుంటున్నారు నెటిజన్లు.

విషయం ఏంటంటే.. వేణు స్వామి జమ్మూ కాశ్మీర్ వెకేషన్ కు వెళ్లాడు. ఈ సందర్భంగా వెహికిల్ మీద చక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కడు. పైగా ఎప్పుడు కనిపించేలా కాకుండా కొంచెం మోడ్రన్ గా దర్శనమిచ్చాడు. కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్ గా కనిపించాడు. దీంతో చెప్పేది జాతకం కానీ ఈయనలో మరో యాంగిల్ ఉందంటున్నారు. ఇంకొందరు పాపం ఆయన మాత్రం మనిషి కాదా అలాంటి కోరికలు ఉండవా అని కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

మా జీవితంలో అలా జరిగింది.. పిల్లల్ని కనకపోవడంపై వితికా షాకింగ్ కామెంట్స్!

Next Story

Most Viewed