- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శృంగారం చేసే సమయంలో కొంతమంది ఎందుకు ఏడుస్తారు ? కారణం అదేనా..
దిశ, ఫీచర్స్ : శృంగారం చేసే సమయంలో కొంతమంది అరుస్తారు, మరికొంతమంది వివిధ రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎంజాయ్ చేస్తారు. అలాగే మరికొంతమంది మాత్రం ఆ సమయంలో ఏడుస్తుంటారు. అయితే సెక్స్ సమయంలో ఏడుపునకు నొప్పి కారణమని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ ఏడుపులో దాగిఉన్న నిజం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మరి ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హార్మోన్లలో మార్పులు..
పీరియడ్స్, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్, ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీల శరీరంలో హార్మోన్ల మార్పులు పెద్దఎత్తున జరుగుతాయి. అలాంటి మహిళలు సెక్స్ చేస్తున్నప్పుడు ఏడవడం ప్రారంభిస్తారు. అంతే కాని ఆమె సెక్స్‌ను ఆస్వాదించడం లేదని అర్థం కాదు.
తాగినప్పుడు..
సెక్స్, ఆల్కహాల్ కలయిక మంచిది కాదు. అయితే దీని పై సామాన్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆల్కహాల్ తాగిన తర్వాత సెక్స్‌ను ఆస్వాదించడం కష్టం. ఎందుకంటే శరీరంలో ఆందోళన, అశాంతి, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాంటి సమయంలో కూడా కొంతమంది ఏడుపు ప్రారంభిస్తారు.
శరీరం రిలాక్స్ గా ఉన్నప్పుడు ..
సెక్స్ సమయంలో శరీరం రిలాక్స్‌గా ఉన్నప్పుడు కొన్నిసార్లు కళ్ళ నుండి అనుకోకుండానే కన్నీళ్లు వస్తాయి. ఇది శరీరం స్పందించే విధానం పైన ఉంటుంది.
ఈ విషయాలే కాకుండా సెక్స్ సమయంలో ఏడుపురావడానికి మరో కారణం ఏంటంటే ఎక్కువ కాలం ఒంటరితనంతో బాధపడటం. శృంగారం సమయంలో యోనిలో నొప్పి లాంటి విషయాలు కూడా ఉన్నాయి.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
Read More..
ఏసీ, కూలర్, ఫ్యాన్ తో కరెంట్ బిల్లు పెరుగుతుందా ? ఈ పరికరం మీ టెన్షన్‌ని తగ్గిస్తుంది..