పాపం భయ్యా మియా ఖలీఫాకు బాగానే అన్యాయం జరిగింది.. పోర్న్ ఇండస్ట్రీలో ఆమె సంపాదించింది ఎంతో తెలిస్తే షాక్ అవుతారు...

by Dishafeatures3 |
పాపం భయ్యా మియా ఖలీఫాకు బాగానే అన్యాయం జరిగింది.. పోర్న్ ఇండస్ట్రీలో ఆమె సంపాదించింది ఎంతో తెలిస్తే షాక్ అవుతారు...
X

దిశ, ఫీచర్స్: పోర్న్ ఇండస్ట్రీలో మెరిసిన మియా ఖలీఫా.. అశ్లీల వీడియోలు చేసింది కొన్నాళ్లే అయినా పాపులారిటీ మాత్రం భారీగానే వచ్చింది. సెటైరికల్ వీడియోస్, మీమ్స్ లో ఆమెను బాగానే వాడేసారు. అయితే తాను మాజీ బాయ్ ఫ్రెండ్ ఫోర్స్ వల్లే ఈ పని చేశానని, తప్పుకుంటునన్నానని ప్రకటించింది. కానీ ఈ పని మానేశాక మరో వర్క్ దొరకడం కష్టం అయిందని నెట్టింట చెప్తూ బాధపడి పోయింది. ఎలాగోలా ఓ బిజినెస్ మ్యాన్ ను సెట్ చేసుకున్న మియా.. వరల్డ్ ఎక్స్ ప్లోర్ చేస్తూ పోర్న్ ఇండస్ట్రీలో బాధలను చెప్తూ వస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా తాను ఈ పోర్న్ విడియోలతో ఎంత డబ్బు సంపాదించిందో చెప్పి షాక్ ఇచ్చింది. తాను కేవలం పది లక్షలు మాత్రమే గెయిన్ చేయగలిగానని తెలిపింది. మీరు నమ్మరు కానీ ఇదే నిజమని వివరించింది మియా. ఇది విన్న అభిమానులు బాధపడిపోతున్నారు. పాపం మియాకు బాగానే అన్యాయం జరిగిందిరా అని కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed