మే - 4 : నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?

by Disha Web Desk 8 |
మే - 4 : నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?
X

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరగడంతో, కొనుగోలుదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నరూ. 65,750 ఉండగా, నేడు రూ.100పెరగడంతో గోల్డ్ రేట్ రూ.65,850గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నరూ.71,730 ఉండగా, నేడు రూ. 100 పెరగడంతో, గోల్డ్ రేట్ రూ. 71,830గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.65,850

24 క్యారెట్ల బంగారం ధర - రూ.71,830

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.65,850

24 క్యారెట్ల బంగారం ధర – రూ.71,830

Next Story

Most Viewed