అమరావతి కోసం ఆగిన మరో గుండె

by  |
అమరావతి కోసం ఆగిన మరో గుండె
X

పీ రాజధాని అమరావతి కోసం మరో రైతు గుండె ఆగింది. అమరావతి తరలిపోతుందన్న ఆవేదనతో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామ రైతు ఈడ్పుగంటి బుల్లబ్బాయి (73) గుండెపోటుతో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. అమరావతికి బుల్లబ్బాయి కురగల్లులో తనకు ఉన్న అర ఎకరం భూమి ఇచ్చారు. రాజధాని రైతుల ఆందోళనల్లో పాల్గొన్నారనీ, రాజధాని తరలిస్తున్నారనే మనస్తాపంతోనే బుల్లబ్బాయి మృతి చెందాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed