ముంబైకి చెందిన ఈ ట్రావెల్ బ్లాగర్.. ఫారిన్ అమ్మాయితో ?

by Disha Web Desk 10 |
ముంబైకి చెందిన ఈ ట్రావెల్ బ్లాగర్.. ఫారిన్ అమ్మాయితో ?
X

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లి అయ్యే ముందు వరకు వీరినే పెళ్లి చేసుకుంటామని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే పెళ్ళిళ్ళు స్వర్గం‌లో నిర్ణయించబడతాయి. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.. మరి కొందరు ఇంట్లో చెప్పకుండా పారిపోయి చేసుకుంటారు. ఇలా పెళ్లి విషయంలో మనం ఊహించలేనివి ఎన్నో జరుగుతుంటాయి. ప్రేమకు హద్దులు లేవంటారు. ఈ మధ్యకాలంలో మన దేశం యువకులు విదేశీ యువతులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు . ముంబైకి చెందిన మిథిలేష్, బెలారస్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మిథిలేష్.. పెళ్లి తర్వాత బెలారస్‌లో నివాసముంటున్నాడు. అతని భార్య లిసా ఓ బిడ్డకు జన్మనిచ్చింది.ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్లో వీడియో చేసి అందిరితో పంచుకున్నాడు. ఇక్కడ మనం షాక్ అవ్వాలిసిన విషయం ఏమిటంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి పెంపకానికి కావలిసిన డబ్బును బెలారస్ ప్రభుత్వం కొంత డబ్బు సాయంగా అందివ్వనుంది. అలాగే ప్రతీ నెలా బిడ్డ యొక్క తండ్రి అకౌంట్లో రూ. 18 వేలు జమ అవుతాయట.

Also Read...

తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్‌.. దారుణంగా పడిపోయిన కరెన్సీ విలువ



Next Story

Most Viewed