ఆ దేశ సైన్యంలో రాకెట్‌ను పేల్చే రోబోట్ డాగ్

by Disha Web Desk 12 |
ఆ దేశ సైన్యంలో రాకెట్‌ను పేల్చే రోబోట్ డాగ్
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా ఆర్మీ 2022 ఎక్స్‌పోలో తమ వద్ద ఉన్న నూతన ఆయుధ టెక్నాలజీని ప్రదర్శించింది. ఇందులో భాగంగా.. రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్ లాంచర్‌తో కూడిన రోబోట్ కుక్కను ప్రదర్శనలో పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను వార్త సంస్థ RIA నోవోస్టి షేర్ చేసింది. ఇందులో ఆ రోబోట్ కుక్క కాల్పులు జరపడం, ఆయుధాలను రవాణా చేయడం, ఫ్రంట్ లైన్ సైనికులకు మందులు, సామాగ్రిని పంపిణీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి : ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించిన 'చుకుడు'.. బ‌తుకుల్ని బెట‌ర్ చేసిన బండి! (వీడియో)


Next Story

Most Viewed