ముంచుకోస్తున్న కరోనా ముప్పు.. చైనాలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటీవ్ కేసులు

by Disha Web |
ముంచుకోస్తున్న కరోనా ముప్పు.. చైనాలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటీవ్ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో కరోనా మరోసారీ విశ్వరూపం దాల్చూతుంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 31,000 వేల కంటే ఎక్కువ నమోదు కావడంతో బీజింగ్ లో మరిన్ని ఆంక్షలు అమలు చేసేందుకు చైనా సిద్దం అయింది. నేషనల్ హెల్త్ బ్యూరో డేటా చూపించింది. చైనాలో బుధవారం మొత్తం 31,454 దేశీయ కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా మొదటి వేవ్ సందర్భంలో కూడా ఇలానే రోజువారీ కేసుల సంఖ్య నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే చైనా తో బోర్డర్ పంచుకునే దేశాలు సైతం మరోసారి కరోనా బారిన పడే అవకాశం ఉందని భయంతో గడుపుతున్నాయి.

Next Story

Most Viewed