BREAKING: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు.. సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు

by Shiva |
BREAKING: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు.. సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఒకే నెలలో ఇలా సేవలకు అంతరాయం కలగడం ఇది మూడోసారి. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్‌ లోడ్‌ కాకపోవడం, రిఫ్రేష్‌ కాకపోవడం వంటి సమస్యలు నెటీజన్లు ఫేస్ చేస్తున్నారు. కాగా, ట్విట్టర్‌ వేదికగా నెటీజన్లు.. మెటా నెట్‌వర్క్‌పై సెటైర్లు వేస్తున్నారు.

Next Story