ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వర్ డౌన్

by Disha Web Desk 12 |
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వర్ డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈరోజు ఉదయం నుంచి ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వర్ డౌన్ అయింది. వివిధ ప్రాంతాల్లో వేలాది మంది వినియోగదారుల కోసం Google శోధన నిలిపివేయబడింది. ఈ క్రమంలో గూగుల్ సర్చ్‌లోకి వెళ్లిన యూజర్స్‌ 'ఎర్రర్ 500'ని చూడవలసి వచ్చింది. దీంతో ఆసహనానికి గురైన వినియోగదారులు ట్విట్టర్‌లో షేర్ చేస్తు ట్రోల్ చేశారు.


Next Story