అమెరికాలో కాల్పుల కలకలం.. 14 మంది మృతి

by Disha Web |
అమెరికాలో కాల్పుల కలకలం.. 14 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియాలోని వాల్ మార్ట్ స్టోర్‌లో మేనేజర్ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది మరణించగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అలర్టైన పోలీసులు మేనేజర్‌ను కాల్చిచంపారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన అమెరికాలో సంచలనంగా మారింది.

Next Story

Most Viewed