ఏనుగు దాడిలో మహిళా రైతు మృతి

by  |
ఏనుగు దాడిలో మహిళా రైతు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా జిల్లాలోని కొమరాడ మండలం పాతకల్లికోటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఏనుగుల దాడిలో మహిళ రైతు మృతి చెందింది. పొలానికి వెళ్లిన మహిళను ఏనుగులు తొక్కి చంపడంతో ఆ గ్రామంలోని స్థానికులు వారి పొలం పనులకు వెళ్లడానికి జంకుతున్నారు. ఏనుగుల దాడిలో మహిళ మరణిచడంతో గ్రామంలోని ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు.

Next Story

Most Viewed