హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. మహిళ మృతి

by  |
Road-Accident
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లక్డీకాపూల్‌లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. వివరాల ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



Next Story

Most Viewed