పసిడి మళ్లీ పెరిగేనా.. ?

by  |
పసిడి మళ్లీ పెరిగేనా.. ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే బంగారం ధర కాస్త తగ్గుతుందనే చెప్పవచ్చు. గత ఏడాది ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన పసిడి ఇప్పుడు భారీగా తగ్గింది. అయితే పసిడి రేటు ఈ సంత్సరంలో ఇప్పటికే రూ.5వేలు దిగొచ్చింది. అయితే బంగారం కొనేవాళ్లు రానున్న రోజుల్లో బంగారం ధర ఇంకా తగ్గుతుందా..లేదా పెరుగుతుందా అనే సంధిగ్ధంలో పడిపోయారు.
అయితే కొంత మంది నిపుణులు మాత్రం బంగారం ధర రానున్న రోజుల్లోరూ.41 వేల స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకొంత మంది నిపుణులు బంగారం ధర పెరగడం మొదలైతే రూ.63వేలకు చేరవచ్చునని అభిప్రాయ పడుతున్నారు. ఏది ఎమైనా ఇంకా బంగారం తగ్గుతుందని అత్యాశకు పోకుండా పసిడి ధర తగ్గినప్పుడే కొనుగోలు చేస్తే మంచిది.


Next Story

Most Viewed