మహాత్ముడికి నోబెల్ ఎందుకివ్వలేదో తెలుసా?

by  |
మహాత్ముడికి నోబెల్ ఎందుకివ్వలేదో తెలుసా?
X

న్యూఢిల్లీ: ‘మహాత్మా’ మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు దక్కలేదన్న కోట్లాది మందిలో మెదిలే ప్రశ్నకు నోబెల్ ఫౌండేషన్ ఓ వ్యాసంలో సూచనప్రాయంగా వెల్లడించింది. ప్రపంచ శాంతికి చేసిన కృషికి గుర్తుగా ఇచ్చే శాంతి పురస్కారాన్ని గాంధీకి ఇవ్వకపోవడానికి ఆయనలో అధిక శాతంలో ఉన్న జాతీయవాదం, దేశభక్తి గుణాలు కారణమని తెలిపింది. ఆయన నామినేషన్ల తిరస్కరణకు అన్నింటిలో ఇవే కారణాలు ప్రముఖంగా ఉన్నట్టు ఆ వ్యాసం ద్వారా తెలుస్తున్నది. 1937, 1938, 1939, 1947, 1948లలో మొత్తం ఐదుసార్లు నోబెల్ శాంతి పురస్కారం కోసం మహాత్మా గాంధీ పేరు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed