వెల్‌కమ్ టు యాక్సెంచర్: కేటీఆర్

by  |
వెల్‌కమ్ టు యాక్సెంచర్: కేటీఆర్
X

ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ హైదరాబాద్‌లో ఇటీవల ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ నిర్వాహకులకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఇవాళ వెల్‌కమ్ తెలిపారు. కంపెనీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ భాస్కర్ గోష్ హబ్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలను ఈ హబ్ ఆవిష్కరిస్తుందనీ, తమ వినియోగదారులకు లాభాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో మొదటి న్యానో ల్యాబ్ హైదరాబాద్‌లో ఉన్న యాక్సెంచర్‌దే‌నని తెలిపారు.


Next Story

Most Viewed