కరోనాతో పోరాడాలంటే సీతాఫలాలను తినాల్సిందే?

గత రెండు సంవత్సరాలు కరోనా ప్రపంచ వ్యాప్తంగా విజృంభించి వణుకు పుట్టించింది.
ఇప్పటికే పలు పేర్లతో వచ్చి కరోనా లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. కొంత మంది జీవితాలను చిన్నా భిన్నం చేసింది.
మరోసారి జనవరిలో కరోనా వల్ల చాలా ప్రమాదముందని అన్ని రాష్టాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం అలర్ట్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా సీతాఫలాలు దొరుకుతాయి. వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పండును రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి ఎక్కువగా పొంది కరోనాతో పోరాడవచ్చ్చు.
ఇందులో సి విటమిన్, పాస్ఫరస్ మెగ్నీషియం ఉండడం వలన కరోనాతో పాటు పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.