మహిళలు చేయకూడని పనులు ఇవే.. చేస్తే ప్రమాదమే : ఆచార్య చాణక్య

ఆచార్య చాణక్య అపర జ్ఞాని.. ఆయన చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకుని పాటిస్తే జీవితం బాగుంటుంది.
ఆచార్య చాణక్య మహిళలు ఈ 3 పనులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. అవి ఏంటంటే..?
వాదించడం: మహిళలు అతిగా వాదించడం, అరవడం లాంటివి చేయకూడదట. మరీ ముఖ్యంగా భర్తతో అస్సలు వాదించకూడదు.. అలా చేస్తే కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది.
అబద్ధాలు ఆడటం: అబద్ధం ఆడటం ఎవరికీ మంచిది కాదు. అందులో ఆడవారు అస్సలు అబద్ధాలు ఆడకూడదు. ఎందుకంటే ఆ అబద్ధాలే వారిని చిక్కుల్లో పడేస్తాయి.
అనారోగ్యం: స్త్రీలు తరచుగా వారి అనారోగ్య సమస్యలను దాచేస్తుంటారు. అలా చేయకూడదు అంటున్నారు చాణక్య. అనారోగ్య సమస్యలు బయట పెట్టకపోతే అవి ప్రమాదాలకు దారి తీస్తాయి అంటున్నారు.