అయితే.. అన్నం, చపాతీలో ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..
రోటీలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం ఉంటాయి.
అన్నంలో ఐరన్ ఉంటుంది. కానీ.. ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటివి తక్కువగా ఉంటాయి.
బరువు తగ్గాలనుకునేవారు అన్నం కన్నా రోటీ తినడమే బెటర్..
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణులసూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.