కలలో సీతాఫలం కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

సీతాఫలం కలలో కనిపించడం శుభ సూచకమంట. 
మనం భవిష్యత్తులో ఎదగబోయే ఎదుగుదలను, రాబోయే డబ్బును, సహాయం చేసే మనసును వంటి వాటిని సూచిస్తుందట.
చెట్టు మీద నుంచి సీతాఫలాలు కోస్తున్నట్లుగా కనిపిస్తే.. మనం భవిష్యత్తులో ఎదుగబోతున్నాము అనేదానికి నిదర్శనం అంటున్నారు పండితులు. 
అలాగే వేరే ఎవరితోనైనా కలిసి పండు కోస్తున్నట్లు, తింటున్నట్లు కనిపిస్తే.. మనం కొంత మందితో కలిసి బిజినెస్ చేయబోతున్నాం అన్నట్లంట.