చిలుకను ఇంట్లో పెంచుకుంటే ఏమవుతుంది?
చిలుకలు అంటే చాలా మందికి ఇష్టం
అందువలన కొందరు చిలుకలను ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటారు.
అయితే ఇంట్లో చిలుకను పెంచుకోవడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఇంట్లో చిలుకను పెంచుకోవడం చాలా మంచిదంట.
చిలుకను ఇంట్లో ఉంచుకునే వారికి చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
అలాగే దారిద్య్రం పోతుందంట
ఇంట్లో చిలుక ఉండటం వలన కేతు, శని చెడు చూపు మీ ఇంటిపై ఉండవంట