కూరలు ఘుమఘుమలాడాలంటే ఈ టిప్ ఫాలో అవండి 
వండిన తర్వాత ఒక్కో కూరగాయలు ఒక్కో రకమైన వాసన వస్తాయి.
కొన్ని రకాల కూరలు స్మెల్ చేస్తే అస్సలు తినబుద్ది కాదు. 
అలాంటప్పుడు ఈ చిన్న టిప్ తో ఏ కూరనైనా ఘుమఘుమలాడించవచ్చు.
కరివేపాకును ఎండబెట్టి పొడి చేసి గాజు సీసాలో నిల్వ ఉంచండి.
కూరలు స్టవ్ పై నుండి దించడానికి ఒక నిమిషం ముందు కొద్దిగా కరివేపాకు పొడి కలపండి 
దీంతో వంటలు కమ్మటి వాసన వస్తాయి