Unknown Facts : ఈ Facts మీరు అవునా.. అని ఆశ్చర్యపోతారు !

ప్రపంచంలో చిన్న పక్షి పేరు Humming Bird.
1947 లో 10 గ్రాముల బంగారం ధర 88 రూపాయలుగా ఉంది .
చీమలకు రక్తం ఉండదట .
ఒక రీసెర్చ్ ప్రకారం ప్రపంచంలో 80% శాతం మంది సిగరెట్ ఎందుకు తాగుతారంటే.. వాళ్ళ బాధలను మర్చిపోవడానికి అంట .
ఒక వేళ భూమి మీద సూర్య కిరణాలు పడకపోతే..భూమి మీద ఐస్ ఏర్పడుతుందట