ముత్తయ మురళిదర్.. శ్రీలంకకు చెందిన లెగ్ స్పిన్నర్.. 1992 నుంచి 2011 వరకు మొత్తం 495 మ్యాచులు, 583 ఇన్నింగ్సల్ లో 1347 వికెట్లు తీశాడు. కాగా అన్ని ఫార్మట్లలో కలపి అత్యధిక వికెట్లు.. 9/51.

షేన్ వార్న్.. ఆస్ట్రేలియా తరఫున 1992-2007 మధ్య కాలంలో.. 339 మ్యాచులు, 464 ఇన్నింగ్స్‌లో 1001 వికెట్లు తీశాడు. కెరీర్ బెస్ట్.. 8/71
జేమ్స్ ఆండర్సన్.. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అయినా అతను 2002 నుంచి 2022 వరకు 390 మ్యాచులు, 539 ఇన్నింగ్‌లలో 962 వికెట్లు తీశాడు ఇందులో కెరీర్ బెస్ట్.. 7/42
అనిల్ కుంబ్లే.. భారత్‌కు చెందిన సీనియర్ బౌలర్ అయిన కుంబ్లే.. 1990 నుంచి 2008 మధ్య కాలంలో 403 మ్యాచులు, 501 ఇన్నింగ్స్‌లలో 956 వికెట్లు తీశాడు. అలాగే.. కెరీర్ బెస్ట్ 10/74
గ్లెన్ డోనాల్డ్ మెక్‌గ్రాత్ .. ఆస్ట్రేలియా తరఫున 1993 నుంచి 2007 వరకు ఆడాడు. మొత్తం 376 మ్యాచులు, 493 ఇన్నింగ్స్‌లలో 949 వికెట్లు తీశారు. కాగా 8/24 ఇతను కెరీర్ బెస్ట్..