ఈ చిన్ని చిట్కాలతో బల్లులకు చెక్..!
వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కల వాసనకు బల్లులు ఇంట్లోకి రావు 
కర్పూరం వాసన ఉన్నా అవి ఇంట్లోకి ఎంటర్ అవ్వవు 
నాఫ్తలిన్ బాల్స్ వలన కూడా మంచి ప్రయోజనం ఉంటుంది
గుడ్డు వాసన బల్లులకు నచ్చదట. అవి ఎక్కువగా ఉన్నచోట గుడ్డు పెంకులను ఉంచండి 
పొగాకు, కాఫీ పొడి నీళ్లలో కలిపి అవి తిరిగే చోట స్ప్రే చేయండి
కారం పొడి, మిరియాల పొడి నీటిలో కలిపి ఇంట్లోని మూలల్లో స్ప్రే చేస్తే బల్లులు రాకుండా ఉంటాయి