గుండె నరాలు మూసుకుపోతే బాడీలో కనిపించే లక్షణాలు..

జీవన శైలిలో మార్పుల కారణంగా అనేక మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా గుండెకు సంబంధించిన సమస్యలు పెరిగిపోతున్నాయి.
ఇందులో హార్ట్ నరాలు మూసుకుపోవడం ఒకటి.
గుండె నరాలు మూసుకుపోతే కనిపించే లక్షణాలేంటో చూద్దాం.
రక్తం గడ్డకట్టడమే కాకుండా వాపు వస్తాయి.
అలాగే రక్త ప్రసరణ సాఫీగా జరగదు.
గుండెకు ఆక్సిజన్ అందకపోవడం కూడా దీని లక్షణమే.
వీటితో పాటుగా తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తుంది.
చెమటలు పట్టడం, నిరంతరం నొప్పి వంటివి ప్రారంభ లక్షణాలు.