మాంసాహారులు చికెన్ తర్వాత మటన్‌ను అత్యధికంగా ఇష్టంగా తింటారు. మటన్ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

మటన్‌లో విటమిన్ A, D, E, B12, జింక్, ఐరన్ మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.
అయితే, మటన్ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే.
మటన్ తిన్న తర్వాత వెల్లుల్లిని అస్సలు తినకూడదు. ఇది గుండె, శ్వాస సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.
మటన్ తిన్న తర్వాత నిమ్మకాయ కూడా తినకూడదు. ఇందులోని సిట్రిక్ యాసిడ్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.
అలాగే మటన్ తిన్న తర్వాత తేనె తీసుకుంటే.. అధిక రక్తపోటు, పక్షవాతం వంటి సమస్యలకు కారణమవుతుంది.