వచ్చేస్తోన్న వేసవికాలం.. తినాల్సిన పండ్లు ఇవే..?

సమ్మర్‌లో చాలా మంది ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.
శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఖర్బూజ పండు తినేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు వాటర్‌ మిలన్ తినాలి.
అలాగే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ పండైన మ్యాంగో తింటే తక్షణ శక్తి వస్తుంది.
బ్లడ్‌ను ఇంప్రూవ్ చేసే బొప్పాయి పండు స్ట్రెస్‌ను తగ్గించడమే కాకుండా అనేక విధాలుగా మేలు చేస్తుంది.
వేసవిలో స్కిన్ ఆరోగ్యాన్ని కాపాడటంలో జామకాయ ఎంతో సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచే కీరదోస ఒకటి.