శృంగారం చేయడంలో, ముద్దులు పెట్టడంలో ఈ రాశి వారికి ఎవరూ పోటి రారట.. ఇందులో మీ రాశి ఉందా..?
అందరూ ముద్దులు పెడతారు. అలాగే శృంగారంలో పాల్గొంటారు. కానీ.. జ్యోతిష్య నిపుణుల ప్రకారం కొన్ని రాశుల వారు శృంగారంలో కొత్త కళలు చూపిస్తారట. మరి ఆ రాశులు ఏంటో చూసేద్దామా..!
మేష రాశి: ఈ రాశి వారు శృంగారంలో వెనుకడుగు వెయ్యరట. గాఢమైన కౌగిలింతలో బంధించి ముద్దులతో ముంచెత్తుత్తారట.
వృషభ రాశి: శృంగారం విషయంలో వీరు పెద్దగా ఇన్‌ట్రెస్ట్ చూపరు. కానీ.. ఒకసారి బరిలోకి దిగారంటే శృంగారంలో వీరిని మించిన వారు ఉండరట.
మిథున రాశి: ఈ రాశి వారు చాలా సైలెంట్‌గా అనుకున్న పని కానిచెస్తారు. అది శృంగారమైన, ముద్దైన ఒకటే వీళ్లకు.
కర్కాటక రాశి: వీరు రోమాంటిక్‌గా ముద్దులు పెట్టడంలో సంపన్నులు. పెదాలను పెదాలతో తాకుతూ ముద్దులతో ముంచెత్తుతారు.
సింహరాశి: ఈ రాశి వారు రొమాన్స్‌ను స్టైల్‌గా చేసేందుకు ఇష్టపడతారు.
కన్యరాశి: వీరికి ముద్దు విషయం సైలెంట్‌గా ఉండటమే ఇష్టం. ఏ పనైనా చాలా సున్నితంగా కానిచ్చేస్తారు.
తులరాశి: వీరు ముద్దు పెట్టే విధానంలో లేని ప్రేమను కూడా ఉన్నట్లు చూపగలరు.
వృశ్చిక రాశి: వీళ్లు శృంగార సమయంలో ఉద్రేకంగా వ్యవహరిస్తారు. తట్టుకోవడం కష్టంగా ఉంటుంది.
ధనుస్సు రాశి: వీరు నెమ్మదిగా స్టార్ట్ చేసినప్పటికీ వేగంగా పుంజుకుంటారు.
మకర రాశి: వీరు ప్రతీదానికి లెక్కలు వేసుకుంటారు. ఏదైనా పర్ఫెక్ట్‌గా ఉంటాలని చూసుకుంటారు.
కుంభ రాశి: వీరు ఒకసారి ముద్దులు పెట్టడం స్టార్ట్ చేస్తే.. ప్రపంచాన్నే మర్చిపోతారు.
మీన రాశి: వీరు పెట్టే ప్రతీ ముద్దులో ప్రేమ కనిపిస్తుంది. ఎంతో ఆప్యాయంగా అనిపిస్తుంది.