పారిజాత పుష్పాల గురించి తెలియని రహస్యాలు ఇవే !

పారిజాత పుష్పాలతో అన్ని దేవుళ్లకు పూజలు చేయవచ్చు.
స్వర్గ లోకం నుంచి సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూమిపైకి తీసుకువచ్చాడని అంటుంటారు.
ఈ పుష్పం మన ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అవేంటో ఇక్కడ చూద్దాం
పారిజాత చుర్ణాన్ని కొబ్బరినూనెలో కలుపుకొని తలకు పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
పారిజాత చుర్ణాన్ని కొబ్బరినూనెలో కలుపుకొని తలకు పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
గజ్జి, తామర సమస్య ఉన్నవారు ఈ పుష్పం యొక్క గింజలను పొడి చేసుకొని రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
చెవి సమస్య ఉన్న వారు ఈ ఆకుల రసాన్ని చెవిలో మూడు చుక్కలు వేసుకుంటే చెవి పోటు తగ్గుతుంది.