ప్రపంచంలోనే అత్యంత అందమైన మెట్రో స్టేషన్లు ఇవే

ఆధునికత అభివృద్ధి చెందినప్పటి నుండి ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రభుత్వాలు మెట్రోలను వెలుగులోకి తీసుకువచ్చాయి.
చేరవలసిన గమ్యానికి తొందరగా చేరవచ్చని జనాలు ఎక్కువగా మెట్రోలో ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే.
ప్రపంచం మొత్తంలో అత్యంత అందమైన మెట్రోలు ఈ ప్రదేశాల్లోనే ఉన్నాయట.
ఇటలీలోని నేపుల్స్‌ మెట్రో దీనిని 1911 లో నిర్మించారు. ఈ స్టేషన్‌ 180 కంటే ఎక్కువ కళాకృతులను కలిగి ఉంది.
మాస్కో మెట్రో 1935లో ప్రారంభించారు. టర్కీలో పాలరాతితో కలిగి ఉంటుందట.
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ మెట్రో చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిని 1992లో మొదలు పెట్టారు.
లిస్బన్ మొట్రో స్టేషన్ ఆర్ట్ గ్యాలరీలో ఒకటి. పోర్చుగల్ వారసత్వాన్ని చూపించే విధంగా ఉంటుంది. 1959లో వచ్చిన మొదటి మెట్రో స్టేషన్ ఇదేనట.