మీ ప్రేయసితో న్యూ ఇయర్ జరుపుకోవాలా.. అయితే ఈ బీచ్‌లకు వెళ్లాల్సిందే!

చాలా మంది తమ లవర్‌తో న్యూ ఇయర్ జరుపుకోవాలనుకుంటారు.
అయితే అలాంటి వారి కోసం బెస్ట్ ప్లేసెస్ ఏంటో చూద్దాం.
చీరాల ఓడరేవు బీచ్.. ఇది ప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటుంది.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి మంగినపూడి బీచ్ లేదా మచిలీపట్నం బీచ్ సూపర్ ఉంటుంది
బాపట్ల సూర్యలంక బీచ్.. ఇక్కడ కపుల్స్ మస్త్ ఎంజాయ్ చేయవచ్చు.