ఆకలేస్తే కన్న బిడ్డల్ని కూడా తినే జంతువులు ఇవే?
కామన్‌గా ఏ జంతువైనా తన పిల్లల్ని చంపుకోదు. కానీ కొన్ని జంతువులు మాత్రం ఆకలేస్తే కన్నపిల్లల్నే తినేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మానసిక ఒత్తిడికి గురైన సందర్భాల్లో చిట్టెలుకలు తన పిల్లల్ని తింటాయట.
ప్రేయింగ్ మాంటిస్ అనే ఆడ జీవులు వాటి గుడ్లను, పిల్లలను చంపి తింటాయట.
బ్లాక్ విడో స్పైడర్ అనే సాలేపురుగు తన గుడ్డు, పిల్లల్ని తింటుంది.
జెర్బిల్ రకం ఆడ ఎలుకలు కూడా పలు సందర్భాల్లో వాటి పిల్లల్ని తింటాయి.
ఎలాంటి ఆహారం లేని టైంలో బల్లులు కూడా తమ పిల్లల్ని తింటాయి.
తేళ్లు కూడా వాటి పిల్లల్ని తింటాయట.
ఆధిపత్య పోరులో భాగంగా కొన్ని సార్లు మచ్చల హైనాలు కూడా వాటి పిల్లల్ని తింటాయట.
పాములు కూడా ప్రత్యేక సందర్భాల్లో వాటి పిల్లల్ని తినేస్తాయి.
ఆహారం దొరకని సమయంలో ధ్రువపు ఎలుగు బంట్లు కూడా తమ పిల్లల్ని తింటాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది.