విరాట పర్వం మూవీ తో పాటు రిలీజ్ అయ్యే సినిమాలివే.
రానా, సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం' - జూన్ 17
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'గాడ్సే' - జూన్ 17
కన్నడ స్టార్ హీరో తనయుడి డెబ్యూ మూవీ 'సీతాయణం' - జూన్ 17
క్రైమ్ థ్రిల్లర్ 'రెక్కీ' - జూన్ 17 (Zee 5)
నయనతార నటించిన "02" - జూన్ 17 (disney+ hotstar)