2022వ సంవత్సరం ఈ హీరోయిన్స్‌కి అచ్చి రాలేదా..?

సమంత : విడాకుల అనంతరం ఈ ఇయర్ సామ్ చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది. అలానే మయోసైటీస్ వ్యాధితో సామ్ ఇబ్బంది పడుతోంది.
నయనతార : ఎంతో ఆనందగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార, పెళ్లి తర్వాత ట్రోలింగ్స్ ఎదుర్కొంది. సరోగసి విషయంలో ఈ అమ్మడు చాలా సఫర్ అయ్యింది.
పూజాహెగ్దే : పూజా ఈ ఇయర్ చాలా సినిమాల్లో నటించింది. కానీ ఒకటి రెండు మినహా అన్ని ప్లాప్ కావడంతో ఈ ఇయర్ పూజకి అచ్చిరాలేదనే చెప్పవచ్చు.
రష్మిక మందన : కాంతారా మూవీపై రూమర్స్, కర్నాటక రష్మికను బ్యాన్ చేస్తుందంటూ ఇయర్ ఈ అమ్మడుపై చాలా రూమర్స్ వచ్చి నెగిటివ్ అయిపోయింది.